పెద్దహరివనంలో మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం

ఆదోని మండలం పెద్ద హరివనం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్స్ సమావేశంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు, సృజనాత్మకత అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశాలు కీలకమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌తో, పాఠశాలలలో నైతిక విలువలు, విద్యను మరింత మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్