రాయలసీమ యూనివర్సిటీకి NAAC గుర్తింపు తప్పనిసరి: వీసీ

వచ్చే విద్యా సంవత్సరానికల్లా రాయలసీమ యూనివర్సిటీ తప్పనిసరిగా NAAC అక్రిడిటేషన్ సాధించాలని వీసీ ఆచార్య వీ.వెంకట బసవరావు ఆదేశించారు. మంగళవారం జరిగిన IQAC సమీక్షలో ఆయన మాట్లాడుతూ, అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ సమాచారాన్ని ఆధారాలతో క్రమపద్ధతిలో సేకరించి అప్లోడ్ చేయాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ర్యాంక్ సాధించవచ్చని వీసీ అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్