ఆళ్లగడ్డ: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయికి జైలుశిక్ష

నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామ పొలిమేరలో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు కొండబోయిన చిన్న ఎల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹50,000 జరిమానా విధించబడిందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్