ఆళ్లగడ్డ: ఏపీ కాంగ్రెస్ మైనార్టీ ఉపాధ్యక్షుడిగా అరిఫ్

చాగలమర్రి మండలానికి చెందిన షేక్ ఖతీఫ్ అబ్దుల్ మజీద్ అరిఫ్ (జెడ్ ఎన్ ఎన్) ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బుధవారం నియమించారు. ఈ సందర్భంగా అరిఫ్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తన ఎంపికకు కృషి చేసిన వైఎస్ షర్మిల రెడ్డి, పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్