ఆళ్లగడ్డ మండలం పెరాయిపల్లి గ్రామ మాజీ టీడీపీ సర్పంచ్ చెక్కర ప్రతాప్ రెడ్డి మరణవార్త తెలుసుకున్న యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గురువారం వారి గ్రామానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, భూమా కుటుంబం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.