ఆళ్ళగడ్డ: మద్యం దుకాణాలను తనిఖీ చేసిన ఎక్సైజ్ సీఐ

ఆళ్లగడ్డ మండలంలోని పలు మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ శనివారం చేశారు. ఆర్ క్రిష్ణాపురంలోని మద్యం దుకాణంలోని మద్యం బాటిళ్లును వాటి లేబుల్ లను పరిశీలించారు. ఈ సంద్భంగా సీఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం విక్రయించాలన్నారు. బెల్ట్ షాపులు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్