నకిలీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ రూపొందించబడిందని, ప్రజలకు నాణ్యమైన మద్యం అందించడమే దీని లక్ష్యమని మంగళవారం ఆళ్లగడ్డ ఎక్సైజ్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈ యాప్‌లో మద్యం బాటిల్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా దాని తయారీ, లైసెన్స్ వివరాలను తెలుసుకోవచ్చని ఆయన వివరించారు.