ఆళ్లగడ్డ: లంచం తీసుకుంటూ పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్

ఆళ్లగడ్డలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావును లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేయడానికి రూ. 35 వేలు డిమాండ్ చేసి, ఇప్పటికే రూ. 20 వేలు తీసుకున్నట్లు ACB డీఎస్పీ సోమన్న తెలిపారు. మిగిలిన మొత్తాన్ని వసూలు చేసేందుకు ఒత్తిడి చేయడంతో బాధితుడు ACB అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్