ఆళ్లగడ్డ: మానవత్వం చాటుకున్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ యాక్సిడెంట్ కావడంతో రోడ్డుపై వ్యక్తి పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తక్షణమే స్పందించారు. ప్రమాదంలో రోడ్డుపై పడి ఉన్న యువకుడిని గుర్తించి, వెంటనే కాన్వాయ్ ఆపి, ఆటో పిలిపించి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్