ఆళ్లగడ్డ: రుద్రవరంలో పింఛన్ పంపిణీలో ఎమ్మెల్యే అఖిలప్రియ

రుద్రవరం పట్టణంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, ప్రజల సమస్యలను తెలుసుకొని తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చారు. మండలానికి రోడ్లు, NREGS కోసం రూ. 4. 40 కోట్లు, ఆరోగ్య కేంద్రాలకు రూ. 3. 19 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పంట నష్టం పరిహారం త్వరలో అందేలా సీఎం చంద్రబాబు నాయుడితో మాట్లాడినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్