ఆళ్లగడ్డ: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం భాగంగా ఆదివారం ఆళ్లగడ్డ పట్టణంలోని పి. నాగిరెడ్డి పల్లెలో జరిగింది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టిడిపి సీనియర్ నాయకుడు భార్గవ్ రామ్ ఆదేశాల మేరకు పీ. నాగిరెడ్డి పల్లెలో డోర్ టు డోర్ తిరుగుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు.

సంబంధిత పోస్ట్