ఆళ్లగడ్డలో భవాని మాల దీక్షల ఘనారంభం

ఆళ్లగడ్డలోని శ్రీ కాళికామాత ఆలయంలో బుధవారం భవాని మాల దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 41 రోజుల పాటు దీక్షలు కొనసాగుతాయి. ఈ దీక్షల అనంతరం భక్తులు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. గురుస్వాములు భక్తులకు మాలధారణ చేయించగా, ఆలయ ప్రధాన అర్చకులు విల్లనూరు చంద్రశేఖరాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సమక్షంలో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్