ఆళ్లగడ్డ: అహోబిలేశుని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీపీ

అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని బుధవారం జైళ్ల శాఖ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలతో ఆశీర్వాదం అందించారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు, సంఘాల నేతలు ఆయనతో కలిసి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్