డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తిరునాంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటరామిరెడ్డి సతీమణి వెంకటలక్ష్మి, డోన్ పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త అర్షద్ తల్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి నివాసాలకు వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని సూచించారు. కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.