నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఎర్రగుడిదిన్నె–రుద్రవరం మధ్య 1. 46 కోట్లతో నూతన బ్రిడ్జికి భూమిపూజ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టిడీపీ యువ నేత జగత్ విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల అభివృద్ధికే తమ కృషి అని, మాట ఇచ్చినట్టే హామీలు నెరవేర్చుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.