యాపదిన్నెలో రచ్చబండ.. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే చర్చ

డోన్ మండలం యాపదిన్నె గ్రామంలో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గ్రామస్తులతో ముఖాముఖీగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రహదారులు, తాగునీరు, పెన్షన్లు, విద్యుత్, వైద్యం, పాఠశాలల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు. గ్రామస్తులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్