తిరుపతి లడ్డు విషప్రచారంపై గంగుల నాని నిరసన

ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని, తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు అసత్యమని, ఈ విషయాన్ని కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో స్పష్టమైందని తెలిపారు. నిజాలు తెలిసినా కూటమి నేతలు భక్తుల మనోభావాలను గాయపరుస్తూ విషప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ రుద్రవరంలోని శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్