డోన్‌లో హైబ్రిడ్ విధానంలో మహానాడు కార్యక్రమాలు

ఇంధన పొదుపు లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ మహానాడు-2026 కార్యక్రమాలను హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తోంది. డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయం క్లస్టర్-07లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ ప్రసార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. సాంకేతికతను ప్రజలకు చేరువ చేస్తూ సమాజ ప్రయోజనాల కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్