నంద్యాల: ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా ఉచితం: కలెక్టర్

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అర్హులైన రోగులకు అన్ని వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. పేదల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వైద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్