ఆళ్లగడ్డలో గ్రీవెన్స్‌కు 200కు పైగా అర్జీలు

శుక్రవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నివాస గృహాలు, పెన్షన్లు, రెవెన్యూ, సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలపై 200కు పైగా అర్జీలు స్వీకరించారు. ప్రతి సమస్యను అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి తాను నిరంతరం అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్