రుద్రవరం: ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి అడ్మిషన్లు

రుద్రవరంలోని ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు ఈనెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వరరావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాలు ప్రవేశ పరీక్ష ఆధారంగా జరుగుతాయి. మరిన్ని వివరాలకు పాఠశాల కార్యాలయం లేదా 9849215838ను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్