శిరివెళ్ల: కళాశాల స్థాయిని పెంచండి

సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు బాధ్యతతో పనిచేయాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం కొత్త ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన ఇంద్రావతిని కలిసి సత్కరించారు. కళాశాల స్థాయిని పెంచే విధంగా పనిచేయాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్