శ్రీశైలం: 51 వేల కి. మీ సైకిల్ యాత్రతో పర్యావరణ సందేశం

విశాఖపట్నానికి చెందిన సైకిల్ యాత్రికుడు రాము ఆచారి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. "సేవ్ ట్రీ – సేవ్ వాటర్" నినాదంతో ఆయన చేపట్టిన యాత్రలో భాగంగా మహానందికి చేరుకున్నారు. భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ 51,000 కిలోమీటర్లకు పైగా సైకిల్ ప్రయాణం పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. స్థానికులు ఆయన సేవలను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్