కర్నూలు జిల్లాలో ఈనెల 5న సబ్ జూనియర్స్ బేస్ బాల్ ఎంపికలు

కర్నూలు జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు, కార్యదర్శి రమణయ్య తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 5వ తేదీన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో సబ్ జూనియర్స్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించబడతాయి. 01/01/2010 తర్వాత జన్మించిన క్రీడాకారులు ఈ పోటీలకు అర్హులు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ లో పాల్గొనే అవకాశం ఉంది. నంద్యాల, ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల నుండి క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనవచ్చు.

సంబంధిత పోస్ట్