దొర్నిపాడు: ఒరుగంటి సంజీవ అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

దొర్నిపాడు మండలం భాగ్యనగరం గ్రామంలో ఓరుగంటి రామాంజనేయులు అలియాస్ గణేష్ తండ్రి సంజీవ (40) బుధవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. మృతుని తమ్ముడు నాగాంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు. మృతునికి భార్య ప్రభావతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్