పత్తికొండలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో

దేవనకొండ మండలంలోని గుండ్లకొండ గ్రామానికి చెందిన వీఆర్వో అశోక్, మాజీ జవాన్ శివకుమార్ భూమి ఆన్‌లైన్ సమస్య పరిష్కారానికి రూ. 40,000 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో దాడులు జరిగాయి. అశోక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్