వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు మే నెలకు వాయిదా

ఆస్పరిలో జరగాల్సిన వ్యవసాయ కార్మిక సంఘం 13వ జిల్లా మహాసభలు మే నెలకు వాయిదా పడ్డాయి. ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సి ఉన్న ఈ సభలను వాయిదా వేస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాలకృష్ణ మంగళవారం తెలిపారు. మండలంలోని ప్రజా సంఘాల నాయకులు, సంఘం శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్