ఆలూరు: ' మాది జగన్మాయ ప్రభుత్వం కాదు'

ఆలూరు పట్టణంలో కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ శుక్రవారం ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ వీరభద్రగౌడ్ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రకటించారు. జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నమ్మకమైన సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు కుటమి ప్రభుత్వం అని ప్రశంసించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్