ఆలూరు: ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం

ఆలూరు మండలంలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. 15 రోజులుగా వర్షలు  పడక రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు అవుతుండగా రైతులు ఎక్కువగా పత్తి పంటలు వేశారు. ఈరోజు కురిసిన వర్షంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పంటలు జీవం పోసుకున్నాయి.

సంబంధిత పోస్ట్