ఆలూరు: పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణతతో పాస్ కావాలి

కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సోమవారం కలెక్టరేట్‌లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను అందజేశారు. కర్నూలు, ఆలూరు, రాతన గ్రామాలలోని ఆశ్రమ పాఠశాలలకు చెందిన 64 మంది విద్యార్థులకు ఈ మెటీరియల్ ను అందించారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్