ఆలూరు: సెల్‌ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య

సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కారణంతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనాథ్ గౌడు (16) గత నెల 9న పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. కుటుంబ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్