సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్బంగా ఆలూరులో టీడీపీ నేత వీరభద్ర గౌడ్ ఆదివారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై సమాచారం తెలుసుకున్నారు. గత ప్రభుత్వం 'అమ్మ ఒడి'లో ఒక్కరికి మాత్రమే నగదు ఇచ్చిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది చదువుతున్నా అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేస్తుందని తెలిపారు.