అగ్రహారం వద్ద ఆటో బోల్తా: ముగ్గురికి తీవ్రగాయాలు

ఆలూరు మండలం అగ్రహారం గ్రామం సమీపంలో ఆదివారం ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. యూపీ రాష్ట్రానికి చెందిన దీషన్, మనీష్, కమల్ అనే కార్మికులు కర్ణాటక బళ్లారి నుంచి ఆదోనికి వెళ్తుండగా, రోడ్డుపై గుంతను తప్పించబోయి ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. గాయపడిన వారిని స్థానికులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి రెఫర్ చేశారు.

సంబంధిత పోస్ట్