కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేశారు. ఈ క్రమంలో నీరు మంగళవారం హోళగుందలోని ఎల్ఎల్సీకి చేరుకుది. ఈ నేపథ్యంలో సదరు కాలువ కింద సాగు చేసే రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఖరీఫ్ ప్రారంభంలోనే నీరు అందడంతో పంటలకు నీరంది, దిగుబడి పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు. తాగునీటి ఎద్దడి సమస్య లేదని గ్రామస్థులు తెలిపారు.