ఆలూరులో ఘనంగా మహానాడు వేడుకలు ప్రారంభం

ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ విజయ గాథలను స్మరించుకుంటూ, ప్రజాసేవే లక్ష్యంగా మరింత అంకితభావంతో పనిచేయాలని సంకల్పించారు.

సంబంధిత పోస్ట్