దేవనకొండ పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గురువారం ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ జెడ్పి హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆయన తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించి, చదువు ప్రాముఖ్యతను వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా రంగాన్ని నాశనం చేసిందని, కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఆర్టీసి చైర్మన్ పూల నాగరాజు, ఎంపీడివో జ్యోతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్