చిప్పగిరిలో సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ

ఆలూరు నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలంలో సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. సోమవారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆర్టీసీ చైర్మన్ పుల నాగరాజు, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, మీనాక్షి నాయుడు మండల కన్వీనర్, టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలకు చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్