నేమకల్లులో నీటి సమస్య: టీడీపీ నేత జ్యోతి చొరవతో ట్యాంక్ ఏర్పాటు

చిప్పగిరి మండలం నేమకల్లులో మంచినీటి సమస్యతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతుండగా, గ్రామస్థుడు నాగరాజు ఈ విషయాన్ని టీడీపీ ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జ్యోతి, గ్రామానికి మంచినీటి ట్యాంక్ ఏర్పాటు చేయించారు. ఈ వేగవంతమైన చర్యకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆలూరులో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్