బనగానపల్లె: మరణించిన చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని ధర్నా

బనగానపల్లె మండలం కైప గ్రామంలో ఈనెల 11 న వీధి కుక్కల దాడిలో మృతిచెందిన చిన్నారి మధుప్రియ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వీధి కుక్కలను అరికట్టడంలో విఫలమైన సచివాలయ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలనీ సోమవారం ఏం ఆర్ పి ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పూల రాజు ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ నారాయణ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్