బనగానపల్లె: గర్భిణీలకు ఉచిత పౌష్టికాహారం పంపిణీ

బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది గర్భిణీలకు ఉచిత పౌష్టికాహారం అందజేశారు. మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నెల 9న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తల్లి, శిశు ఆరోగ్యం మెరుగుపరచడం, రక్తహీనత నివారణకు సరైన ఆహారం తీసుకోవడం ఈ కార్యక్రమ లక్ష్యాలు.

సంబంధిత పోస్ట్