బనగానపల్లె: అభివృద్ధి పనుల తనిఖీలో మంత్రి బీసీ జనార్దన్

బనగానపల్లె పట్టణ అభివృద్ధిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, బుధవారం తెల్లవారుజామున పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. కాలనీల్లో ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశమై అభివృద్ధి పనుల పురోగతి, నిల్వలు, అవసరమైన చర్యలపై సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్