శ్రీశైలంలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ

మొంథా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో రోడ్లు దెబ్బతిని శ్రీశైలానికి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో శ్రీశైలంలోనే చిక్కుకుపోయిన భక్తులకు అన్నప్రసాదాలను శ్రీశైలం దేవస్థానం అందిస్తోంది. #TeamAPInAction #CycloneMontha #AndhraPradesh

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్