కోవెలకుంట్ల: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

కోవెలకుంట్ల వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏసేబు (55) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనంతో వచ్చిన సనా అనే యువకుడు ఆయనను ఢీకొన్నాడు. ఈ ఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్