బనగానపల్లెలో ప్రజాదర్బార్‌కు విశేష స్పందన

బనగానపల్లె మంత్రి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించగా, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతి వినతిని పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్