బనగానపల్లెలో పంచాయతీ భవనానికి శంకుస్థాపన

బనగానపల్లెలో గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్