వెంకటసుబ్బయ్య మృతి ఘటనపై జూన్ 6న విచారణ

బెలుం సింగవరం గ్రామానికి చెందిన దొమ్మరి వెంకటసుబ్బయ్య మృతి ఘటనపై జూన్ 6న కొలిమిగుండ్ల తహశీల్దార్ కార్యాలయంలో విచారణ జరగనుంది. ఏప్రిల్ 19న కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో వెంకటసుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో, కలెక్టర్ ఆదేశాల మేరకు బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డి విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణలో సంబంధిత సాక్షులు హాజరై తమ వాంగ్మూలాలను నమోదు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్