కొలిమిగుండ్ల: ఐపీఎల్ బెట్టింగ్స్‌పై సీఐ రమేష్ బాబు హెచ్చరిక

కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు ఐపీఎల్ బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో నిఘా పెంచామని, బెట్టింగ్ కారణంగా యువత అప్పుల పాలవుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్