కోవెలకుంట్ల: వాగులో పడి మునిగిపోయిన ట్రాక్టర్

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన రైతు పొలం పని నిమిత్తం ఎం ముప్పలూరు గ్రామంలో ఉన్న పొలం కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వాగులో పడి మునిగిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వాగు పొంగిపొర్లడంతో ప్రమాదవశాత్తు వాగులో ట్రాక్టర్ పడింది. వెంటనే గ్రామస్తుల సాయంతో జెసిబితో శుక్రవారం ట్రాక్టర్లు బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్