యాగంటి దేవస్థానంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ దర్శనం

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తన కుటుంబంతో కలిసి బనగానపల్లె మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్