కేంద్ర మంత్రిని కలిసిన రాష్ట్ర మంత్రి

రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ క్రమంలో రేణిగుంట ఎయిర్ పోర్టులో పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి, ఘన స్వాగతం పలికారు. ఆగస్టు 2 వ తేదీన విజయవాడ వేదికగా రాష్ట్రంలో చేపట్టిన పలు రహదారుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో నితిన్ గడ్కరీ పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్